'నాన్ టీచింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి'

'నాన్ టీచింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి'

MBNR: కేజీబీవీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించి పర్మినెంట్ చేయాలని గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఇఫ్తూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్, జిల్లా నాయకులు బోయిన్ పల్లి గణేష్ లు అన్నారు. 475 కేజీబీవీ పనిచేస్తున్న 7000 మంది వర్కర్స్, నాన్ టీచింగ్ ను వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు.