VIDEO: ప్రొద్దుటూరులో బియ్యం స్మగ్లర్ అరెస్ట్
KDP: రేషన్ బియ్యం రవాణా చేస్తున్న వారిని సోమవారం అరెస్టు చేసినట్లు 1 టౌన్ సీఐ తిమ్మారెడ్డి తెలిపారు. పొద్దుటూరు నుంచి బొలెరో వాహనంలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనం డ్రైవర్ జయన్న, వ్యాపారి సుబ్బయ్యను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. సుబ్బయ్య కుమారుడు సుజిత్ పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని తెలిపారు.