అనంతసాగరంలో పెన్షన్లు పంపిణీ

అనంతసాగరంలో పెన్షన్లు పంపిణీ

NLR: అనంతసాగరంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం 7గంటలకే ప్రారంభమైంది. సచివాలయ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది పెన్షన్ నగదును లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఒకరోజు ముందే పెన్షన్ పంపిణీ చేయడంతో అవ్వాతాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.