యనమదలలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

యనమదలలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

BPT: యద్దనపూడి మండలం యనమదలలో శనివారం నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో ఎమ్మార్వో రవికుమార్ పాల్గొన్నారు. రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. వివరాల్లో పొరపాట్లు ఉంటే వీఆర్వోలను సంప్రదించి సవరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.