ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఖమ్మం డీసీసీ అధ్యక్షుడిగా నూతి సత్యనారాయణ
★ మధిర పెద్దచెరువులో చేప పిల్లలను వదిలిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
★ సత్తుపల్లిలో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
★ మణుగూరులో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి