కురుమూర్తి జాతరకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు ప్రారంభం

కురుమూర్తి జాతరకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు ప్రారంభం

NGKL: కురుమూర్తి స్వామి జాతర కోసం నాగర్ కర్నూలు జిల్లా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సోమవారం డిపో మేనేజర్ యాదయ్య ప్రత్యేక బస్సులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి, డ్రైవర్లకు పలు జాగ్రత్తలు చెప్పారు. భక్తులకు డ్రైవర్లు, కండక్టర్లకు సహకరించాలని ఆయన కోరారు. కురుమూర్తి స్వామి భక్తులకు అప్లైశ్వర్యాలు కలగాలని డీఎం ఆకాంక్షించారు.