తిరుమల బయో గ్యాస్ ప్లాంట్, ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష

తిరుమల బయో గ్యాస్ ప్లాంట్, ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష

TPT: తిరుమల డంపింగ్ యార్డు వద్ద ఐవోసీఎల్ నిర్మిస్తున్న బయో గ్యాస్ ప్లాంట్ పనుల పురోగతిపై అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. 2026 జనవరి నాటికి ప్లాంట్ ప్రారంభం కావాల్సిందిగా ఇంజినీరింగ్ శాఖకు ఆదేశించారు. అలాగే అన్నప్రసాదం కిచెన్కు , బయో గ్యాస్ సరఫరా కోసం IOCL చేపట్టే బర్నర్ మోడిఫికేషన్ ఖర్చును టీటీడీ భరిస్తుందని అదనపు ఈవో అంగీకరించారు.