ఆదిత్యుని సేవలో డిప్యూటీ స్పీకర్

ఆదిత్యుని సేవలో డిప్యూటీ స్పీకర్

SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని మంగళవారం సాయంత్రం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, ఎమ్మెల్యేలు గంట శ్రీనివాస్, గురజాల జగన్ మోహన్ దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ కార్యనిర్వాహనాదికారి యర్రం శెట్టి భద్రజీ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పూజలు చేసి ప్రసాదాలను అందజేశారు.