సింగూర్ డ్యాం.. కొనసాగిన వరద

SRD: పుల్కల్ మండలం సింగూరు డ్యాంలో 38,169 క్యూసెక్కుల వరద నీరు చేరగా, 5 గేట్ల ద్వారా 43,447 క్యూసెక్కులు దిగువకు జలాలు వదిలిపెట్టినట్లు అధికారులు బుధవారం తెలిపారు. ప్రాజెక్టు కెపాసిటీ 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.078 టీఎంసీల వద్ద జలాలు నిల్వ ఉన్నాయి. అయితే జల విద్యుత్ ఉత్పత్తికి 2 టర్బైన్ల ద్వారా 2086 క్యూసెక్కులు వదిలినట్లు చెప్పారు