VIDEO: 'నన్ను సస్పెండ్ చేసే అధికారం ఝాన్సీ రెడ్డికి లేదు '

VIDEO: 'నన్ను సస్పెండ్ చేసే అధికారం ఝాన్సీ రెడ్డికి లేదు '

MHBD: టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి, తొర్రూరు PACS ఛైర్మన్ కాకిరాల హరి ప్రసాద్ రావు మధ్య రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి 'నన్ను సస్పెండ్ చేసే అధికారం ఝాన్సీ రెడ్డికి లేదు.. పీసీసీ అధ్యక్షుడు మాత్రమే చేయగలరు' అని ఝాన్సీ రెడ్డి‌పై హరిప్రసాద్ రావు మండిపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.