ANU పీజీ సెకండ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

ANU పీజీ సెకండ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జూలై నెలలో జరిగిన పీజీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను అధికారులు శనివారం విడుదల చేశారు. ఎంఏ మ్యూజిక్, జర్నలిజం, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, మాస్ట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, తదితర ఫలితాలను యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్‌ను సంప్రదించాలని కోరారు.