న్యూడ్ కాల్స్‌తో బెదిరిస్తున్న సైబర్ నేరగాడు అరెస్టు

న్యూడ్ కాల్స్‌తో బెదిరిస్తున్న సైబర్ నేరగాడు అరెస్టు

ELR: సోషల్ మీడియాలో పరిచయమైన యువతులను ప్రేమ-పెళ్లి అని నమ్మించి న్యూడ్ కాల్స్ వరకు తీసుకెళ్లాతాడు ఆ ప్రబుద్ధుడు. మోసపోయామని తెలుసుకునేలోపే వాటిని బయటపెడతానని అమ్మాయిలను బెదిరించి నగదును దొచుకుంటాడు. ఏలూరులోని గ్జేవియర్ నగర్‌కు చెందిన జస్విన్ మంగళవారం పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ వివరాలను DSP శ్రావణ్ కుమార్ మీడియాకు తెలిపారు.