గాంధీ మెడికల్ కళాశాల స్నాతకోత్సవానికి మంత్రికు ఆహ్వానం

గాంధీ మెడికల్ కళాశాల స్నాతకోత్సవానికి మంత్రికు ఆహ్వానం

NRML: గాంధీ మెడికల్ కాలేజ్ 68వ స్నాతకోత్సవాన్ని మే 1న నిర్వహించనున్న సందర్భంగా, ముఖ్య అతిథిగా హాజరు కావాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో గురువారం నాడు కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శాలువా, పుష్పగుచ్చంతో సత్కరించి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, జూడా నాయకులు పాల్గొన్నారు.