VIDEO: ఉర్సు ఉత్సవంలో ఉచిత హెల్త్ క్యాంప్

VIDEO: ఉర్సు ఉత్సవంలో ఉచిత హెల్త్ క్యాంప్

SRPT: జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి హజ్రత్ ఖాజా నసీరుద్దిన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో 24 గంటల ఉచిత హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. రెండు రోజులపాటు మెడికల్ క్యాంపు నిర్వహించి బీపీ, షుగర్ అత్యవసర కేసుల హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసామని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మాలోతు బిచ్చు నాయక్ తెలిపారు.