ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్

MDK: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులపై అలసత్వం తాగదు కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, సంబంధిత అధికారులతో కలిసి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు.