VIDEO: కోతుల బెడద..గ్రామస్థుల ఆందోళన

VIDEO: కోతుల బెడద..గ్రామస్థుల ఆందోళన

MLG: ములుగు మండలం అబ్బాపూర్ గ్రామంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధాన రహదారి పక్కన చెట్లపై నివాసం ఏర్పాటు చేసుకుని వాహనదారుల పై దూకుతున్నాయి. దీంతో ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమస్య పై అధికారులు తక్షణం స్పందించి కోతులను గ్రామం నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.