జపాన్ బాంబుల వర్షం.. 1942 నాటి చేదు జ్ఞాపకం

జపాన్ బాంబుల వర్షం.. 1942 నాటి చేదు జ్ఞాపకం

VSP: బెస్తవారిపల్లెలో 84 ఏళ్ల క్రితం రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో విశాఖపట్నం, కాకినాడ వంటి తీర ప్రాంతాలపై జపనీస్ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఏప్రిల్ 6, 1942న జరిగిన ఈ దాడులు తెలుగు గడ్డపై యుద్ధ ప్రభావం చూపిన అరుదైన సంఘటనలుగా చరిత్రలో నిలిచిపోయాయి. దీంతో కాకినాడతో పాటు విశాఖపట్నంపై జరగడంతో అనకాపల్లి, విజయనగరం తదితర ప్రాంతాలకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వలస వెళ్లారు.