ఆసియా కప్ జట్టు ఎంపికపై శ్రీకాంత్ అసంతృప్తి

ఆసియా కప్ జట్టు ఎంపికపై శ్రీకాంత్ అసంతృప్తి

ఆసియా కప్ జట్టు ఎంపికపై కృష్ణమాచారి శ్రీకాంత్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా రాణించిన మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలను కాదని.. హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నారు. హర్షిత్ ప్రదర్శన అంతగా ఆకట్టుకోనప్పటికీ అతడికి జట్టులో చోటు కల్పించడంపై ప్రశ్నించారు. అలాగే, సుందర్‌కు చోటు దక్కాల్సిందని అభిప్రాయపడ్డారు.