భారీగా గంజాయి పట్టివేత

భారీగా గంజాయి పట్టివేత

ముంబై విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రూ.26 కోట్ల విలువైన గంజాయిని సీజ్ చేసి 9మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. స్మగ్లర్లంతా బ్యాంకాక్ నుంచి ముంబాయికి వచ్చినట్లుగా గుర్తించారు. లగేజీ బ్యాగ్స్, డ్రైప్రూట్స్‌లో గంజాయి తరలించేందుకు యత్నించారు.