VIDEO: బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేసిన BJP నాయకులు

CTR: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై BJP నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం పుంగనూరు పట్టణంలోని స్థానిక గోకుల్ కూడలిలో సంబరాలు నిర్వహించారు. ప్రధాని మోదీ చిత్ర పటానికి పుష్పభిషేకం చేశారు. పట్టణ పార్టీ అధ్యక్షులు జగదీశ్ రాజు మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ మధ్య తరగతి వారికి మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు.