కన్న తండ్రే కాలయముడై..!

కన్న తండ్రే కాలయముడై..!

కృష్ణా: మైలవరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కాలయముడయ్యాడు. శవాన్ని మూటగట్టి కాల్వలో పడేసి పరారయ్యాడు. మైలవరానికి చెందిన చిందే బాజీకి ఇద్దరు భార్యలు, రెండో భార్య నాగేంద్రమ్మతో కలిసి గంజాయి విక్రయిస్తున్న బాజీ గత మే నెలలో పోలీసులకు పట్టుబడ్డాడు. గంజాయి కేసులో తనపై సమాచారం ఇచ్చిందని అనుమానంతో, జైలు నుంచి వచ్చిన వెంటనే ఆమెను చంపి, శవాన్ని కాల్వలో పడేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.