VIDEO: రథంపై ఊరేగిన శివపార్వతులు
CTR: నగరి కామాక్షి సమేత కరకంతేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం రథోత్సవాన్ని నిర్వహించి శివపార్వతులను మాడవీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమం ఆకముడి మొదలియార్ సామాజిక వర్గం, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి అశేష సంఖ్యలో భక్తజనం హాజరయ్యారు.