ప్రజలకు మెరుగైన వైద్య సేవలు: మంత్రి వెల్లడి

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు: మంత్రి వెల్లడి

NLG: నల్లగొండ పట్టణం మాన్యంచల్కలో 'ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక' లో భాగంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా పట్టణ వాసులకు మెరుగైన వైద్య సదుపాయాలు చేరువకానున్నాయని మంత్రి తెలిపారు.