నూతన రేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

నూతన రేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

KRNL: సి. బెళగల్ మండల ప్రజలకు ఎమ్మార్వో పురుషోత్తము కీలక సూచనలు చేశారు. నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు. తగిన పత్రాలతో సచివాలయంలో సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.