'కోటి సంతకాలతో కూటమి మెడలు వంచుతాం'

'కోటి సంతకాలతో కూటమి మెడలు వంచుతాం'

సత్యసాయి: హిందూపురం రూరల్ మండలం చౌళూరు గ్రామంలో జరిగిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో రాష్ట్ర YCP కార్యదర్శి చౌళూరు మధుమతిరెడ్డి పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాలతో కూటమి మెడలు వంచుతామని ఆమె ప్రకటించారు. రాబోయే 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.