బొబ్బిలి కోటలో బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే

బొబ్బిలి కోటలో బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే

VZM: సౌత్ ఆఫ్రికా -ఇండియా మధ్య ఆదివారం జరుగుతున్న మహిళా క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ తిలకించేందుకు బొబ్బిలి కోటలో స్దానిక ఎమ్మెల్యే బేబినాయన బిగ్ స్కీన్‌ ఏర్పాటు చేశారు. క్రికెట్‌ తిలకించేలా స్కీన్‌ ఏర్పాటు చేయడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్రికెట్‌ అభిమానులతో కలసి ఎమ్మెల్యే మ్యాచ్‌‌ను ఉత్సాహంగా తిలకిస్తున్నారు.