నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మెరుగైన సేవలు అందించడంలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
★ దుబ్బతండ గ్రామంలో సీసీ రోడ్ల పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
★ చింతపల్లి మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్
★ మల్లేపల్లిలో టాస్క్‌ఫోర్స్ దాడులు.. 60 గ్యాస్ సిలిండర్లు సీజ్