భారత్‌కు గుడ్‌న్యూ స్.. పెరిగిన చమురు వెలికితీత
అమెరికా-ఇరాన్ యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన కష్టాలు మొదలయ్యాయి. ఈ తరుణంలో భారత్ తన 'థార్' ప్రణాళికతో ముడి చమురు ఉత్పత్తిని 70% పెంచింది. జోధ్‌పూర్, రాజస్థాన్ క్షేత్రాల నుండి రికార్డు స్థాయిలో ఉత్పత్తి జరుగుతోంది. ఆయిల్ ఇండియా CSS టెక్నాలజీతో బఘేవాలా క్షేత్రం నుండి 1202 బ్యారెళ్ల ఉత్పత్తిని సాధిస్తోంది.