స్థల పరిశీలన చేసిన కార్పొరేషన్ కమిషనర్

స్థల పరిశీలన చేసిన కార్పొరేషన్ కమిషనర్

BDK: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాత కొత్తగూడెంలో ఉన్న వెన్నెల నగర్ ప్రభుత్వ స్థల లబ్ధిదారుల సమస్యల పరిష్కారం కోసం కార్పొరేషన్ కమిషనర్ సుజాత ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీటి సమస్య, కరెంటు సమస్య, రోడ్డుతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.