'వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి'

'వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి'

SRPT: వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని టీఎస్ జేఏ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి కోరారు. బుధవారం తుంగతుర్తిలో నిరసన చేపట్టి తహసీల్దార్‌కు పలు జర్నలిస్టు సంఘాల నాయకులతో కలిసి వినతి పత్రం అందించి మాట్లాడారు. అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలన్నారు.