ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ అద్దంకిలోని వస్త్ర దుకాణంలో భారీ చోరీ.. రూ. 5లక్షల అపహరణ
★ ఆరోగ్య సేవల్లో జిల్లాకు 16వ స్థానం
★ పామూరు మండలం అయ్యవారిపల్లిలో యువకుడి లైంగిక వేధింపులు తాళలేక మాధవి అనే యువతి సూసైడ్
★ మాధవి ఆత్మహత్యకు కారణమైన నిందితుడు నాగూర్ బాషా అరెస్ట్