'మునగపాక మండలాన్ని అనకాపల్లి డివిజన్‌లో కొనసాగించాలి'

'మునగపాక మండలాన్ని అనకాపల్లి డివిజన్‌లో కొనసాగించాలి'

AKP: మునగపాక మండలాన్ని అనకాపల్లి రెవిన్యూ డివిజన్లో కొనసాగించాలని అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారం రోజులుగా మునగపాకలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో భాగంగా ఆదివారం మానవహారం నిర్వహించారు. అనకాపల్లిని ఆనుకుని ఉన్న మునగపాకను నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌లో ఎలా కలుగుతారని ప్రశ్నించారు.