లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన గొంగిడి దంపతులు

లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన గొంగిడి దంపతులు

BNR: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని మాజీ డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ నేత గొంగిడి మహేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా గురువారం స్వామివారిని దర్శించుకుని గొంగిడి మహేందర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కొండ క్రింద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.