సంక్రాంతి పండుగ సందర్భంలో CI హెచ్చరిక

సంక్రాంతి పండుగ సందర్భంలో CI హెచ్చరిక

CTR: సంక్రాంతి పండుగ సందర్భంలో కోడి పందేలు నిర్వహిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పుంగనూరు అర్బన్ CI సుబ్బరాయుడు హెచ్చరించారు. సోమవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌లో మాట్లాడుతూ.. గ్రామాల్లో కోడి పందేలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పారు. గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలపై ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.