ప్రభుత్వ విప్‌కు వినతిపత్రం అందజేత

ప్రభుత్వ విప్‌కు వినతిపత్రం అందజేత

BHNG: మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ CITU ఆధ్వర్యంలో సోమవారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు భువనగిరి వివేరా హోటల్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేష్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు.