మోడల్ స్కూల్‌లో సర్పంచ్ ఆకస్మిక తనిఖీ

మోడల్ స్కూల్‌లో సర్పంచ్ ఆకస్మిక తనిఖీ

JN: లింగాల ఘణపురం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌ను సర్పంచ్ యేడ్ల లావణ్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, వారితో కలిసి స్వయంగా భోజనం చేశారు. వంటలు రుచిగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వంట నిర్వాహకులకు సూచించారు. విద్యార్థుల చదువుపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.