దీనివల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు: అజిత్

దీనివల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు: అజిత్

తమిళనాడులో ఇటీవల చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనపై హీరో అజిత్ స్పందించారు. దీనికి విజయ్ మాత్రమే కాదు అందరూ బాధ్యులేనని చెప్పారు. తన ఉద్దేశం ఎవరినీ తక్కువ చేయడం కాదన్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితులు కేవలం సినీతారల సభల్లో ఎక్కువగా జరుగుతాయని తెలిపారు. ఇలా ఎందుకు జరుగుతోంది? దీనివల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందన్నారు.