ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు: మంత్రి జూపల్లి కృష్ణారావు
★ MBNRలో మైనారిటీ కేజీబీవీని సందర్శించిన రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
★ NRPT కోటకొండ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్
★ పెబ్బేరులో పాము కాటుకు గురై వ్యక్తి మృతి