జిల్లా శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ

జిల్లా శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ

VZM: విజయనగరం జిల్లా సారిపల్లిలో ఉన్న పోలీసు శిక్షణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. శిక్షణ కేంద్రంకు త్వరలో 150 మంది ట్రైనీ శిక్షణకు రానున్నారని తెలిపారు. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ సౌమ్యలత, నాగేశ్వరరావు, ఎస్పీ సీఐ పాల్గొన్నారు.