VIDEO: ఎన్నికల్లో పంచిన డబ్బు తిరిగి ఇవ్వాలని దౌర్జన్యం

VIDEO: ఎన్నికల్లో పంచిన డబ్బు తిరిగి ఇవ్వాలని దౌర్జన్యం

KMM: GP ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓ కాంగ్రెస్ అభ్యర్థి దౌర్జన్యం చేశాడు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలో రెండో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయాడు. ఫలితాలు రాగానే అర్ధరాత్రి కూడా ఇంటింటికీ తిరిగి తాను పంచిన డబ్బులు వసూలు చేసినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. కాంగ్రెస్ నేతలు అర్ధరాత్రి దొంగల్లగా ఇంటింటికీ తిరిగారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.