తుప్రాన్‌లో విద్యుత్ కార్యాలయంలో 'మే డే' వేడుకలు

తుప్రాన్‌లో విద్యుత్ కార్యాలయంలో 'మే డే' వేడుకలు

MEDAK: మే డే సందర్భంగా తూప్రాన్ మండల కేంద్రంలోని డివిజన్ విద్యుత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (TRVKS) ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా మెదక్ సర్కిల్  రీజినల్ సెక్రటరీ వోరం సత్యనారాయణ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సాకలి వెంకటేశం(LM), డివిజన్ వర్కింగ్ అధ్యక్షులు చంద్రమౌళి(LI), LMలు బాలయ్య, కిషన్‌, రాజేందర్‌, తంకరి మధు, jao శేకర్, రాజు పాల్గొన్నారు.