రాజంపేట వద్ద రోడ్డు ప్రమాదం.. మినీలారీ నుజ్జు నుజ్జు

రాజంపేట వద్ద రోడ్డు ప్రమాదం.. మినీలారీ నుజ్జు నుజ్జు

అన్నమయ్య: రాజంపేట మండలం ఊటుకూరు సచివాలయం వద్ద కడప- చెన్నై జాతీయ రహదారిపై లారీ- ఐచర్ వాహనం ఢీకొన్న ఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐచర్ వాహనం నుజ్జు నుజ్జయింది. డ్రైవర్ ఐచర్ వాహనంలో ఇరుక్కుపోయారు. రెండు వాహనాల్లోని ఇరువురి డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి.