భగత్ సింగ్ కాలనీలో పోలీసుల తనిఖీలు

భగత్ సింగ్ కాలనీలో పోలీసుల తనిఖీలు

CTR: పుంగునూరు పట్టణం భగత్ సింగ్ కాలనీలో ఆదివారం తనిఖీలు చేపట్టినట్లు సీఐ సుబ్బారాయుడు తెలిపారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని 2 బైకులు, 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకునట్లు పేర్కొన్నారు. ఓ వ్యక్తిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.