సికింద్రాబాద్‌లో నేడు కాంగ్రెస్ సంబరాలు

సికింద్రాబాద్‌లో నేడు కాంగ్రెస్ సంబరాలు

HYD: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సా. 4 గంటలకు సీతాఫలమండి అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ వేడుకలు నిర్వహించనున్నట్లు ఇంఛార్జీ అదం సంతోష్ కుమార్ తెలిపారు. ప్రజాసభ, అభివృద్ధి సమీక్ష, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు. గృహలక్ష్మి, రైతు బంధు, ఆరోగ్య-విద్య పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు.