బస్సు, బైక్ ఢీ.. వ్యక్తి దుర్మరణం
NZB: నందిపేట శివారులో కుద్వన్పూర్ వెళ్లే రోడ్డుపై బంగారు మైసమ్మ ఆలయ మూలమలుపు వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై వస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కుద్వన్పూర్ నుంచి బైక్‌పై వెళ్తున్న పోశెట్టిని నందిపేట్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు ఢీకొట్టిందన్నారు.