మూడు నెమళ్లను పట్టుకున్న అటవీ అధికారులు

మూడు నెమళ్లను పట్టుకున్న అటవీ అధికారులు

KMM: కారేపల్లి ఫారెస్ట్ రేంజ్ తాళ్లగూడెం సెక్షన్ పరిధిలో గల మద్దులపల్లి పంచాయతీ ఊటవాగు ప్రాంతంలో గుత్తికోయల పోడు భూముల వద్ద నెమళ్లు ఉన్నాయన్న సమాచారంతో అధికారులు రెస్క్యూ చేసి పట్టుకున్నారు. సెక్షన్ ఆఫీసర్ శిల్ప తన సిబ్బందితో కలిసి మూడు నెమళ్లను పట్టుకొని ఖమ్మం అర్బన్ పార్క్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.