ఇంటర్ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డీబార్

ఇంటర్ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డీబార్

CTR: చిత్తూరు జిల్లాలో సోమవారం ఇంటర్ ఒకేషనల్‌తో పాటు ద్వితీయ విద్యార్థులకు గణతం 2బీ పరీక్షలు జరిగాయి. బంగారుపాళ్యం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థి కాపీయింగ్ చేస్తూ పట్టుబడగా, మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేసినట్లు డీఐఈవో రఘుపతి తెలిపారు. కాగా, ఇప్పటి వరకు ఇంటర్ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డీబారయ్యారు.