రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే బస్సు ప్రమాదానికి కారణం: సీఐ

రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే బస్సు ప్రమాదానికి కారణం: సీఐ

KDP: రోడ్డు కాంట్రాక్టు పనులు చేసే వారి నిర్లక్ష్యమే బస్సు ప్రమాదానికి కారణమని ఆర్కే వ్యాలీ CI శంకర్ తెలిపారు. వేంపల్లెలో బస్సు ప్రమాద ఘటనపై ఆయన మాట్లాడారు. రోడ్డు పనులు జరుగుతుంటే సూచికలు లేకపోవడం, డ్రైవర్ రోడ్డు మార్జిన్ చూసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. బస్సుకు విద్యుత్ వైర్లు తగలగానే లైన్ ట్రిప్ అవడంతో ప్రమాదం తప్పిందన్నారు.