వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ వరంగల్‌లో మూడేళ్ల చిన్నారి హత్య కేసులో ఇద్దరికీ యావజ్జీవం కారాగార శిక్ష
★ మామునూరు నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్
★ మార్గశిర మాసం మంగళవారం సందర్భంగా భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు
★ వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల ఫుట్ పాత్ పై గుర్తు తెలియని మృతదేహం లభ్యం