ALERT: DRDOలో ఉద్యోగాలు

ALERT: DRDOలో ఉద్యోగాలు

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) DRDO CEPTAM 11 నియామకాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా మొత్తం 764 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను బట్టి విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 01, 2026. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.